OnePlus Logo

హైదరాబాద్‌లో OnePlus రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌

చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus), భారత్‌లో తన మొట్టమొదటి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదారాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సెంటర్‌, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్  టెక్నాలజీతో పాటు మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీల అభివృద్థిలో కీలక పాత్ర పోషించనుందని కంపెనీ...

ప్రపంచమంతటా ఉచిత వై-ఫై, మొదటి శాటిలైట్‌ను లాంచ్ చేసిన LinkSure Network

ప్రపంచం మొత్తానికి ఉచిత వై-ఫై సర్వీసును ప్రొవైడ్ చేసే లక్ష్యంతో చైనాకు చెందిన ఇంటర్నెట్ టెక్నాలజీ సంస్థ లింక్‌స్యూర్ నెట్‌వర్క్ (LinkSure Network) ఓ భారీ ఆవిష్కరణకే శ్రీకారం చుడుతోంది. ఇందుకుగాను 275 శాటిలైట్‌లను ఓ కూటమిగా చేర్చి 2026 నాటికి వీటిని...

Facebook కొనుగోళ్లు, నాటి నుంచి నేటి వరకు..

సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో ఆకాశమే హద్దుగా దూసుకుపోతోన్న ఫేస్‌బుక్ (Facebook) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వ్యక్తి ఆలోచన, వ్యవస్థగా మారి మానవాళికి ఉపయోగపడుతోన్న తీరు ఫేస్‌బుక్‌లో  మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.  2004లో ప్రారంభమైన ఫేస్‌బుక్‌ ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించి, నేడు...
Facebook

Facebook హ్యాక్ అయ్యింది, ప్రమాదంలో 5 కోట్ల అకౌంట్లు!

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ (Facebook) మరోసారి సెక్యూరిటీ సమస్యల్లో చిక్కుకుంది. ఈ సైట్‌‌లోకి చొరబడిన గుర్తుతెలియని హ్యాకర్లు ఏకంగా 5 కోట్ల అకౌంట్‌లకు సంబంధించిన డేటాను బట్టబయలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ పై జరిగిన దాడుల్లో  అతిపెద్ద దాడి ఇదే...

మార్కెట్లోకి Oraimo స్మార్ట్ యాక్సెసరీ బ్రాండ్

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ట్రాన్సిషన్ గ్రూప్, ఒరైమో (Oraimo) పేరుతో సరికొత్త స్మార్ట్ యాక్సెసరీ బ్రాండ్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.  కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి డిజైనింగ్, మాన్యుఫాక్షరింగ్ ఇంకా సెల్లింగ్ విభాగంలో అపారమైన అనుభవాన్ని కలిగి...
Jio Banned 827 Adult Websites

జియో న్యూ ఇయర్ ప్లాన్స్, రూ.299తో రోజుకు 2జీబి డేటా

కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని హ్యాపీ న్యూ ఇయర్ 2018 పేరుతో  రెండు సరికొత్త ప్లాన్‌లను రిలయన్స్ జియో లాంచ్  చేసింది. రూ.199, రూ.299 టారిఫ్‌లలో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయి. రూ.199  ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా రోజుకు 1.2జీబి డేటాతో...

వొడాఫోన్ రూ.198 ప్లాన్‌తో నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1జీబి డేటా

భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వొడాఫోన్ ఇండియా, సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.198 టారిఫ్‌తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ యూజర్లు ఈ ప్లాన్‌‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవటం ద్వారా రోజుకు 1జీబి డేటాను పొందటంతో...

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలోకి రిలయన్స్

Image Source : Outsoft ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సేవలను భారతీయులకు అందించే ఉద్దేశ్యంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 'అన్‌లిమిట్' పేరుతో సరికొత్త టెక్నాలజీ వెంచర్‌ను గతేడాది మార్కెట్లో లాంచ్ చేసింది. సిస్కో జాస్పర్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఈ వెంచర్‌కు...

ఎల్‌జీ నుంచి IoT ప్రొడక్ట్స్..

Image Source : The Investor కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో దిగ్గజ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘ఎల్‌జీ’ , భారత్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్  ఉత్పత్తులను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది  చివరినాటికి లేదు 2018 ఆరంభం నాటికల్లా ఈ ప్రొడక్ట్స్ ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే...

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి..?

Image Source : YouTube మనుషుల జీవితాలను మరింత అత్యాధునికం చేసేందుకు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ఐఓటీ (IOT) మరికొద్ది సంవత్సరాల్లో సాకారం కాబోతోంది. ఇంతకీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటీ అనుకుంటున్నారా..? మనుషులు మనుషులు మాట్లాడుకుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగానే ఈ ఇంటర్నెట్...

Editor Pick

ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్‌ల సంఖ్య 56 కోట్లు!

ఇంటర్నెట్ వినియోగం విషయంలో భారతీయులు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. మార్చి 31, 2016కుగాను ఇండియాలో 34 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్స్ సంఖ్య సెప్టంబర్ 2018 నాటికి 50 కోట్ల...