మార్కెట్లోకి Oppo R17, R17 Pro

Oppo R17, R17 Pro
మార్కెట్లోకి Oppo R17, R17 Pro

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, రెండు సరికొత్త సరికొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఒప్పో ఆర్7 (Oppo R17),  ఒప్పో ఆర్7 ప్రో (Oppo R17 Pro) మోడల్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ ఖరీదు రూ.34,900. రెండవ మోడల్ ఖరీదు రూ.45,900. అమెజాన్ ఇండియాలో మాత్రమే ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఒప్పో ఆర్7 ప్రో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను కలిగ ిఉండటం విశేషం.

Oppo R17pro Launched in India
Oppo R17pro Launched in India

ఒప్పో ఆర్17 ప్రో (Oppo R17 Pro) స్పెసిఫికేషన్స్.. 6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్,  ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ + టైమ్-ఆఫ్-ఫ్లైట్ కెమెరా), 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

Oppo r17 Launched in India
Oppo r17 Launched in India

ఒప్పో ఆర్17 (Oppo R17) స్పెసిఫికేషన్స్.. 6.4 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 25 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.