రూ.3,500కే Android Go స్మార్ట్‌ఫోన్

Lava Z40
రూ.3,500కే Android Go స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా (Lava), జెడ్40 పేరిట మరో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.  ఖరీదు రూ.3,499.  బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

లావా జెడ్40 (Lava Z40) స్పెసిఫికేషన్స్..

4 అంగుళాల టీఎన్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 400 x 800 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,  ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టం), 1.4గిగాహెట్జ్ క్వాడ్  కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64జీబి వరకు పెంచుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ 4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్.

Also Read :Redmi 7 స్పెసిఫికేషన్స్ ఇవే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.