Editor Pick

TRAI కొత్త రూల్స్, ఇక రెండే రెండు రోజుల్లో నెట్‌వర్క్ మారిపోవచ్చు!

మొబైల్ నెంబర్ పోర్టబులిటి (Mobile Number Portability)కి సంబంధించి టెలికం రెగ్యులేటరీ అథారిటి ఆఫ్ ఇండియా (ట్రాయ్) సరికొత్త నిబంధనలన జారీ చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, ఇక నుంచి మొబైల్ నెంబర్ పోర్టబులిటి ప్రాసెస్ రెండే రెండు రోజుల్లో పూర్తయిపోతుంది.