ఇక WhatsApp వాయిస్ మెసేజెస్ వరసగా ప్లే అయిపోతాయ్!

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ (WhatsApp), ఆండ్రాయిడ్ యూజర్లను ఉద్దేశించి కన్సిక్యూటివ్ వాయిస్ మెసేజెస్ (consecutive voice Messages) పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. వాట్సాప్ అప్‌కమ్మింగ్ ఫీచర్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తూ నమ్మకమైన లీకస్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్న...
Paytm Lic insurance premium payments option

ఇక నుంచి LIC ప్రీమియమ్ చెల్లింపులను Paytm ద్వారా చేపట్టవచ్చు

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ సర్వీస్ పేటీఎమ్ (Paytm), ఎల్ఐసీ ప్రీమియమ్ చెల్లింపులను మరింత సులభతరం చేసే క్రమంలో ప్రభుత్వం రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఎల్ఐసీ ప్రీమియమ్ చెల్లింపులను ఇక నుంచి...
whatsapp dark mode

Dark Modeలో వాట్సాప్, యూజర్ ఇంటర్‌ఫేస్‌లో విప్లవాత్మక మార్పులు!

ఇన్‍‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వాట్సాప్ (WhatsApp), ఖచ్చితమైన టైమింగ్‌తో కొత్త‌కొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతూ మార్కెట్లో దూసుకుపోతోంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో వస్తోన్న ఈ మెసేజింగ్ యాప్‌ను దాదాపుగా ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ ఇష్టపడుతున్నారు. మొబైల్ ప్లాట్‌ఫామ్స్,...

గూగుల్ ప్లే స్టోర్‌లో audiobooks అమ్మకాలు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, ప్లే స్టోర్ వేదికగా ఆడియోబుక్స్ (audiobooks)ను విక్రయించబోతోంది. ప్లే స్టోర్ యాప్‌లో ఆడియోబుక్స్ అందుబాటుకు సంబంధించి ో టీజర్‌ను కూడా గూగుల్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. 9to5Google రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఆడియోబుక్స్ అమ్మకానికి సంబంధించి, గూగుల్ లాంచ్ చేసిన...

మీ ఫేస్‍‌బుక్ సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటున్నారా.?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించిన సెర్చ్ హిస్టరీని సెర్చ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవటం కూడా ఓ మంచి పద్దతి. ఇలా చేసేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్... ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో...

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా డిలీట్ చేయాలనుకుంటున్నారా.?

సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్‌లోకి ప్రేవేశించి సెక్యూరిటీ విభాగంలోని డీయాక్టివేట్ యువర్ అకౌంట్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు. అయితే, ఇలా చేయటం వల్ల ఫేస్‌బుక్ సర్వీస్‌ను మీ టైమ్‌లైన్ అదృశ్యమైనప్పటికి మీ...

మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతుంటారా..?

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని రకాల యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మీ పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను మరింత ఎఫెక్టివ్‌గా వాడుకునేందుకు పలు టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే hashtag యాడ్ చేయటం తప్పనిసరి....

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

ఇంటర్నెట్‌లో రోజు అనేక ఫోటోలను చూస్తుంటాం. వాటిలో కొన్ని ఫోటోలు మనకు పిచ్చపిచ్చగా నచ్చేస్తుంటాయ్. స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోగ్రఫీ విభాగంలో ప్రతి ఒక్కరూ నిష్ణాతులుగా మారిపోతున్నారు. అందుబాటులో ఉన్న ఫోటో ఎడిటింగ్ యాప్స్ ద్వారా ఫోటోలకు అదనపు...

Editor Pick

ప్రైస్ డ్రాప్ అలర్ట్ : Redmi Note 5 Pro, Redmi Y2, Mi...

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) తన పాపులర్ రెడ్‌మి (Redmi) సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పై రూ.1000 తగ్గింపును అనౌన్స్ చేసింది. ధర తగ్గింపును అందుకున్న ఫోన్‌ల జాబితాలో రెడ్‌మి నోట్...