గెలాక్సీ ఎస్10 (Galaxy s10) దమ్మున్న ఫోన్ అనటానికి ఇంతకంటే రుజువు అవసరం లేదేమో?

Galaxy s10
గెలాక్సీ ఎస్10 (Galaxy s10) దమ్మున్న ఫోన్ అనటానికి ఇంతకంటే రుజువు అవసరం లేదేమో?

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ (samsung)  నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో గెలాక్సీ ఎస్10 (galaxy s10) ఒకటి.  సరికొత్త డిజైన్, అత్యాధునిక హార్డ్‌వేర్, శక్తివంతమైన ప్రాసెసర్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఇన్నోవేటివ్ లక్షణాలతో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను JerryRigEverything అనే య్యూటూబర్ అనేక రకాలుగా పరీక్షించి చూసారు. ఈ య్యూటూబర్ నిర్వహించిన క్రూరమైన మన్నిక పరీక్షను గెలాక్సీ ఎస్10 సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. ఆ దృశ్యాలను మీరూ చూడండి.

గెలాక్సీ ఎస్10 ఫీచర్స్  ఇంకా స్పెసిఫికేషన్స్…

6. 1 ఇంచ్ క్యూహెచ్‌డి + (3040×1440) ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే విత్ 550 పీపీఐ  అండ్ కర్వుడ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్,  అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,  ఆండ్రాయిడ్ Pie ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 9820 చిప్‌సెట్,  8జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (128జీబి, 256జీబి),  ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ (12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్+16 మెగా పిక్సల్), 10 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.