మోటరోలా నుంచి కొత్త ఫోన్ మోటో జీ7 పవర్ (Moto G7 Power), ధర రూ.13,999

Moto G7 Power
మోటరోలా నుంచి కొత్త ఫోన్ మోటో జీ7 పవర్ (Moto G7 Power), ధర రూ.13,999

విశ్వసనీయ బ్రాండ్‌ మోటరోలా (Motorola) తన మోటో సిరీస్ నుంచి  మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. మోటో జీ7 పవర్ (Moto G7 Power) పేరుతో  ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఖరీదు రూ.13,990. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు  ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను విక్రయించనున్నారు. అమ్మకాల తేదీ ఖరారు కావల్సి ఉంది.

మోటో జీ7 పవర్ ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్..

6.2 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్ ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1520×720 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం,  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.