panasonic నుంచి సరికొత్త వాషింగ్ మెచీన్లు

panasonic నుంచి సరికొత్త వాషింగ్ మెచీన్లు

Image Source : Panasonic Newsroom Global

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ panasonic ఇన్నోవేటివ్ ఫీచర్లతో కూడిన సరికొత్త వాషింగ్ మెచీన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫ్రండ్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు స్టెయిన్‌మాస్టర్ (StainMaster) సిరీస్ నుంచి అందుబాటులో ఉంటాయి.

ఈ సిరీస్ నుంచి లాంచ్ అయిన NA-140VX3 మోడల్ 10కిలలో లోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది మరో మోడల్ అయిన NA-148VX3 ఎనిమిది కిలోల లోడ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. మొత్తం నాలుగు లోడ్ కెపాసిటీల్లో ఈ మెచీన్లు అందుబాటులో ఉంటాయి. ప్రారంభ వేరియంట్ ధర రూ.21,990.

‘Curry mode’ ఫీచర్, ఈ వాషింగ్ మెచీన్లకు ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. దస్తులను వాష్ చేసే సమయంలో ఈ మోడ్‌ను ఆన్ చేసుకోవటం ద్వారా కర్రీ, సాస్ ఇంకా కఠినమైన ఆయిల్ మరకలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ మెచీన్లలో లోడ్ చేసిన StainMaster టెక్నాలజీని ఏకంగా 23 రకాల మరకలను తొలగించే విధంగా ప్రోగ్రామ్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.