గూగుల్ Pixel Budsతో ఇన్‌స్టెంట్ ట్రాన్సలేషన్

పిక్సల్ బడ్స్ పేరుతో విప్లవాత్మక వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ మార్కెట్లో లాంచ్ చేసింది. టచ్-సెన్సిటివ్ కంట్రోల్స్‌తో వస్తోన్న ఈ ఇయర్‌ఫోన్‌లను గెస్ట్యర్స్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు. కుడివైపు బడ్ పై టాప్ చేయటం ద్వారా మ్యూజిక్‌ను ప్లే లేదా పాస్ చేసుకునే వీలుంటుంది. ఈ...

Editor Pick