Editor Pick

ఇక Jio నెట్‌వర్క్‌లో పోర్న్ వీడియోలు ఓపెన్ అవ్వవు…

జియో (Jio), పోర్న్ వెబ్‌సైట్‌లను బ్యాన్ చేసిందంటూ ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. దీని పై జియో అఫీషియల్‌గా స్పందించాల్సి ఉన్నప్పటికి, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద దుమారమే రేగుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ ఆదేశాల...