Editor Pick

జియోకు పోటీగా Airtel కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..

జియో (Jio) ఉచిత ఆఫర్స్ ఇంకా క్యాష్‌బ్యాక్స్ మార్కెట్‌ను ముంచెత్తుతోన్న నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్లాన్ ఖరీదు రూ.419. వ్యాలిడిటీ 75 రోజులు....