Lenovo New Tablets

లెనోవో నుంచి 5 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ప్రారంభ మోడల్ ధర రూ.4,990

చైనా కంప్యూటింగ్ దిగ్గజం లెనోవో, తన టాబ్లెట్ పీసీ లైనప్ నుంచి 5 సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను మార్కెట్లో అనౌన్స్ఇ చేసింది. వివిధ స్ర్కీన్ సైజుల్లో లాంచ్ అయిన ఈ టాబ్లెట్స్ ఇ-సిరీస్, ఎమ్-సిరీస్ అలానే పీ-సిరీసుల్లో అందుబాటులో ఉంటాయి. వీటిలో చీపెస్ట్...

లెనోవో ThinkPad సిరీస్ నుంచి అతి నాజూకైన ల్యాప్‌టాప్‌ మార్కెట్లో రిలీజ్ అయ్యింది..

లెనోవో తన థింక్‌ప్యాడ్ (ThinkPad) సిరీస్ నుంచి రెండు శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. థింక్‌ప్యాడ్ పీ1 (ThinkPad p1), థింక్‌ప్యాడ్ పీ72 (ThinkPad p72) మోడల్స్‌లో ఈ ల్యాపీలు అందుబాటులో ఉంటాయి. ఆగష్టు చివరి నుంచి ఇవి మార్కెట్లో లభ్యమయ్యే అవకాశముంది. వీటిలో...

4జీ వాయిస్ కాలింగ్ సపోర్ట్‌తో Lenovo Tab 7

లెనోవో తన టాబ్ సిరీస్ నుంచి సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. టాబ్ 7 పేరుతో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.9,999. ఈ డివైస్‌ను ఫ్లిప్‌‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5 శాతం స్పెషల్ డిస్కౌంట్  లభిస్తుంది. లెనోవో...

మీ పాత కంప్యూటర్‌ను ఏం చేద్దామనుకుంటున్నారు?

మీ పాత కంప్యూటర్ కండీషన్ బాగున్నట్లయితే డిజిటల్ ఫోటోఫ్రేమ్‌గా మార్చేయండి. ఇందుకుగాను ఫ్లికర్, పికాసా వంటి ఉచిత అప్లికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. హార్డ్‌డ్రైవ్ పనిచేస్తున్నట్లయితే పోర్టబుల్ ఎక్సటర్నల్ స్టోరేజ్‌లా ఉపయోగించుకోవచ్చు.మీరు వెబ్ ప్రొఫెషనల్ అయితే మీ పాత మానిటర్‌ను సెకండరీ డిస్‌ప్లేలా వాడుకోచ్చు. లేదనుకుంటే ప్రభుత్వం...

ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవటానికి కారణాలు, కూల్ చేసేందుకు చిట్కాలు

Image Souce : Kickstarter ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ ఓవర్ హీట్‌తో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది చాలా కారణాల వల్ల సంభవించే అవకాశముంది. ల్యాప్‌టాప్‌ను...

రూ.14,000కే విండోస్ 10 ల్యాప్‌టాప్

ఐబాల్ కంపెనీ సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐబాల్ కాంప్‌బుక్ మార్వెల్ 6 పేరుతో విడుదలైన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.14,299గా ఉంది. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో ఈ ల్యాపీ లభ్యమవుతోంది. ఐబాల్ కంప్‌బుక్ మార్వెల్ 6 స్పెసిఫికేషన్స్... 14...

BenQ నుంచి సరికొత్త మానిటర్

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్  బ్రాండ్ ‘బెన్‌క్యూ’ (BenQ), తన డిజైనర్ మానిటర్ సిరీస్ నుంచి సరికొత్త మానిటర్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. BenQ  PD2710QC  పేరుతో విడుదలైన ఈ మానిటర్ ధర రూ.62,500. అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది. ఈ మానిటర్‌కు  27...

Editor Pick